తెలుగు వార్తలు » Cancels
దేశంలో కరోనా మలి విడత ప్రబలుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
డ్రాగన్ కంట్రీపై అగ్రరాజ్యం ప్రతీకారానికి దిగింది. వెయ్యి మందికి పైగా చైనా పౌరులకు యునైటెడ్ స్టేట్స్ వీసాలను రద్దు చేసింది. భద్రతా పరమైన కారణాల దృష్ట్యా వీసాలు రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి బుధవారం ప్రకటించారు.
అస్సాంలో మొదటిసారిగా కామాఖ్య ఆలయ ఉత్సవాలను ఈ ఏడాది రద్దు చేశారు. ఈ వేడుకలనే ‘అంబుబాచి మేలా ‘ అని కూడా వ్యవహరిస్తారు. కరోనా నేపథ్యంలో ఈ సారి వీటిని నిర్వహించడంలేదని ఆలయ ప్రధాన అర్చకుడు మోహిత్ శర్మ తెలిపారు. ప్రతి ఏటా జూన్ 22 నుంచి 26 వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అ�