తెలుగు వార్తలు » Canada PM Wife recovers fron Covid19
కరోనా మహమ్మారి బారిన పడిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోరి కోలుకున్నారు. 16 రోజుల చికిత్స తరువాత గ్రెగొరీ కోలుకున్నారు.