‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న రామ్ చరణ్ ఆ మూవీ షూటింగ్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి ఫారిన్‌కు వెళ్లాడు. మరోవైపు బాక్సింగ్ కోసం ఒలింపిక్ విజేత దగ్గర శిక్షణ తీసుకుంటోన్న వరుణ్ ఎప్పటినుంచో విదేశాల్లో ఉంటున్నాడు. అయితే అనుకోకుండా ఈ ఇద్దరు కలిలో కలుసుకున్నారు. దీంతో వెంటనే కెమెరాకు పనిచెప్పారు. ఇలా వారు తీసుకున్న ఓ ఫొటోను వరుణ్ తే