ఆయన కాంగ్రెస్‌లో సీనియర్ నేత. కేంద్ర మాజీ మంత్రి. ప్రముఖ లాయర్. కానీ, నల్లకోటు వేసుకుని కోర్టుకు వచ్చిన ఆయనకు సొంత పార్టీ లాయర్ల నుంచే నల్లజెండాలతో నిరసన ఎదురైంది.
Calcutta High Court: స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) కేసులో వెలువడిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) కు చెందిన లీగల్ విభాగం నాయకులు ఆందోళనకు దిగడం వివాదాస్పదంగా మారింది.
Gangasagar Mela 2022: మళ్ళీ కోవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్న వేళ.. గంగాసాగర్ మేళా నిర్వహించడానికి కోల్‌కతా హై కోర్టు శుక్రవారం కొన్ని షరతులతో..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్‌కత్తాహైకోర్టు జరిమానా విధించింది. నారదా కేసుకు సంబంధించి సరియైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయనుందుకుగానూ రూ. 5వేల ఫైన్.
CM Mamata moved to High Court: నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి గెలుపును సవాల్ చేస్తూ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో..
పశ్చిమ బెంగాల్లో ఈసారి ఛత్ పూజా ఊరేగింపులు కూడా ఉండవు.. ఇప్పటికే దీపావళి పండుగ రోజున బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించిన కోల్‌కతా హైకోర్టు ఇప్పుడు ఛత్‌పూజా ఊరేగింపులను కూడా నిలిపివేసింది.. కోత్‌కతాలోని రెండు పెద్ద సరస్సులు సుభాష్, రవీంద్ర సరోవర్‌లోకి ప్రజలు వెళ్లకూడదని హైకోర్టు గట్టిగా చెప్పింది.. ఒక కుటుంబానికి
తనను సీబీఐ ముందు హాజరుకావల్సిందిగా ఆ సంస్థ జారీ చేసిన షోకాజ్ నోటీసులు రద్దు చేయాలంటూ కోల్‌కతా మాజీ కమిషనర్ రాజీవ్ కుమార్ దాఖలు చేసిన అభ్యర్థనను కోల్‌కతా హైకోర్టు అంగీకరించింది. అయితే ఆయన తన పాస్‌పోర్టును డిపాజిట్ చేయాలని, సీబీఐకి సహకరించాలని షరతులు విధించింది. అలాగే సీబీఐ అధికారులు ప్రతిరోజు సాయంత్రం 4గంటల ప్రాంతా�