వచ్చే వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనకు ముందే భారత నావికాదళానికి 24 అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి 2.4 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని క్యాబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) బుధవారం ఆమోదించింది. క్యాబినెట్ కమిటీ ఒప్పందాన్ని క్లియర్ చేసినప్పటికీ, అమెరికా అధ�