National Science Day 2021: సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేము. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా నోబెల్ గ్రహీతల ‘ పుట్టినిల్లు ‘ గా కనిపిస్తోంది. రోనాల్డ్ రాస్ (మెడిసిన్-1902), రవీంద్ర నాథ్ ఠాగూర్ (లిటరేచర్-1913), సీవీ రామన్ (ఫిజిక్స్-1930), మదర్ థెరెసా (శాంతి-1979), అమర్త్య సేన్ (ఆర్థికవేత్త-1998), అభిజిత్ బెనర్జీ (ఆర్ధికవేత్త-2019).. వీరంతా తమతమ రంగాల్లో జరిపిన విశేష కృషికి ఈ విశిష్ట బహుమతి పొందారు. వీర