బీజేపీ తొలి జాబితాలో బెంగళూరు గ్రామీణ నియోజవకర్గానికి అభ్యర్థి పేరును పెండింగ్‌లో ఉంచారు. నటుడు మాజీమంత్రి సి.పి.యోగేశ్వర్ పేరును రాష్ట్ర పార్టీ నేతలు అధిష్ఠానానికి సిఫారసు చేసిన సంగతి విదితమే. అయితే జాతీయ రాజకీయాలలోకి వెళ్ళేందుకు ఆసక్తి చూపడం లేదు. తన బదులు తన కుమార్తె నిషా యోగేశ్వర్‌కు టికెట్ ఇవ్వాలని సూచించా�