అమెరికాలో టిక్ టాక్ లావాదేవీల అమ్మకానికి గాను దీని మాతృక సంస్థ బైట్ డాన్స్ కు ఇఛ్చిన డెడ్ లైన్ ను ట్రంప్ ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మొదట ఈ నెల 27 వరకు గడువు ఇచ్చినప్పటికీ..
అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలలో తాము భాగస్వాములం కాదల్చుకుంటామంటూ ఒరాకిల్ దాఖలు చేసిన బిడ్ ను తాము పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ఒరాకిల్ నుంచి తమకు ఈ మేరకు ఓ ప్రతిపాదన అందిందని..
టిక్ టాక్ సీఈఓ కెవిన్ మేయర్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఈ కంపెనీ ఓ ప్రకటనలో తెలియజేస్తూ.. కారణాన్ని మాత్రం వివరించలేదు. అమెరికాలో తమ సంస్థ కార్యకలాపాలను నిషేధిస్తున్నట్టు...
అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని బ్యాన్ చేయాలన్న అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకెక్కాలని ఈ చైనీస్ యాప్ నిర్ణయించింది. తమ దేశ భద్రతకు టిక్ టాక్ కార్యకలాపాలు..
అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని నిషేధించే దిశగా అధ్యక్షుడు ట్రంప్ పావులు కదుపుతున్నారు. ఈ సంస్థలోని తమ పెట్టుబడులను 90 రోజుల్లోగా ఉపసంహరించుకోవాలని దీని మాతృక సంస్థ అయిన బైట్ డాన్స్ ని ఆయన ఆదేశించారు.
చైనా ప్రభుత్వం నుంచి తనకు ఏదైనా 'ముప్పు' పొంచి ఉండవచ్చునన్న భయంతో టిక్ టాక్ మెల్లగా తన ప్రధాన కార్యాలయాన్ని మరో చోటికి మార్చుకోవాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తమ హెడ్ క్వార్దర్స్ ని లండన్ కి తరలించేందుకు..
చైనీస్ యాప్ టిక్ టాక్ కి అమెజాన్ షాకిచ్చినట్టే ఇచ్చిమళ్ళీ .. విరమించుకుంది. కేవలం కొన్ని గంటల్లోనే ఈ మార్పు జరిగింది. తమ ఉద్యోగుల మొబైల్ ఫోన్లలో నుంచి మొదట దీన్ని తొలగిస్తున్నామని, బ్యాన్ చేస్తున్నామని..
చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ తో బాటు 58 ఇతర యాప్ లను భారత ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఆ దేశంలోఈ యాప్ లను నిర్వహిస్తున్న బైట్ డ్యాన్స్ కి దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వస్తుందని భావిస్తున్నారు. ఇండియా బ్యాన్ చేసిన..
డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెవిన్ మేయర్ టిక్ టాక్ హెడ్ కానున్నారు. పాపులర్ వీడియో యాప్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కూడా అయన వ్యవహరించనున్నారు. ఒక వినోద ప్రధానమైన ఇండస్ట్రీ నుంచి ఈయన సర్ ప్రైజ్ ‘జంప్’.. టిక్ టాక్ కి వరంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో టిక్ టా�