దేశంలో మరో సారి ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీలకు అక్టోబర్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారం ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. అక్టోబర్ 21న తేదీన ఒకే విడతగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తా�
దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ను విడుదలయ్యాయి. శనివారం ఉప ఎన్నికలను ప్రకటించిన సిఈసీ సునీల్ అరోరా. అలాగే.. తెలంగాణలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రస్తావించారు. అక్టోబర్ 21న హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే.. అక్టోబర్ 24నే ఫలితాలు విడు