PV Sindhu: పీవీ సింధు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్-2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న తర్వాత ఆమె తన మొదటి టైటిల్ కోసం ఎదురుచూస్తోంది.
PV Sindhu: భారత బ్యాడ్మింటన్ ఏస్ పీవీ సింధు శనివారం బాలీలో జరిగిన సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అకానె యమగుచిపై విజయం సాధించి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.