జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి శాంతి భద్రతల దృష్యా..అక్కడ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే. గత 47 రోజులుగా అక్కడి ప్రజలకు ఎటువంటి కమ్యూనికేషన్ వాహకాలు అందుబాటులో లేవు. అయితే సర్వీసులు లేకపోయినా టెలికాం కంపెనీలు భారీగా బిల్లులు పంపితున్నాయంటూ కాశ్మీరీ ప్రజలు ఆవేదన వ్�