ఏసీ-కూలర్ కంపెనీని ఎంచుకున్న తర్వాత ఆ కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ప్రాక్ట్ మోడల్, ప్రత్యేకతల గురించి తెలుసుకోండి. ఆన్లైన్ ఈ కామర్స్ వెబ్సైట్లలో, బయట మార్కెట్లో వస్తువుల ధరల్లో తేడాలుంటాయి.
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఏ కారు మీకు అనుకూలంగా ఉంటుందో ఆలోచిస్తున్నారా..? ఏ బ్రాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు..? మైలేజ్ కూడా రావాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే ఇలాంటి చిక్కు ప్రశ్నలకు మా వద్ద సమాధానాలు ఉన్నాయి. మీరు తొందర పడి తీసుకునే కంటే ప్లాన్ చేసుకోండి. చాలా మంది కొత్త కారును కొనుగోలు చేయాల�