New Cars: మార్చి నెల ముగియబోతోంది శుక్రవారం నుంచి ఏప్రిల్ నెల ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్లో అనేక కొత్త కార్లు విడుదల కానున్నాయి. ఇందులో మెర్సిడెస్ EQS ,
మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా..? ఏ కారు మీకు అనుకూలంగా ఉంటుందో ఆలోచిస్తున్నారా..? ఏ బ్రాండ్ తీసుకోవాలని అనుకుంటున్నారు..? మైలేజ్ కూడా రావాలని ప్లాన్ చేసుకుంటున్నారా..? అయితే ఇలాంటి చిక్కు ప్రశ్నలకు మా వద్ద సమాధానాలు ఉన్నాయి. మీరు తొందర పడి తీసుకునే కంటే ప్లాన్ చేసుకోండి. చాలా మంది కొత్త కారును కొనుగోలు చేయాల�