తెలుగు వార్తలు » Buvama
దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ టీమిండియా పేలవమైన ఆటతీరుతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమైందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో క