మనకి ఇంట్లో అనుకోకుండా చిన్న దెబ్బ తగిలింది. రక్తం కారుతోంది. వెంటనే మన అమ్మమ్మ ఏం చేస్తుంది. వంటింట్లో ఉన్న పసుపు తీసుకొచ్చి గభాల్న దెబ్బ తగిలిన దగ్గర పెట్టి గట్టిగా వత్తి పట్టుకుంటుంది.
ఎంత చదివినా.. ఎన్ని ఉద్యోగాలు చేసినా.. కొలువుతో ఎంత సంపాదించినా సంతృప్తి లభించలేదు అతనికి. ఏదో చేయాలనే తపన. తనదంటూ ప్రత్యక ముద్రతో వ్యాపారం చేయాలనే కసి. తనకున్న మంచి ఉద్యోగం వదిలేశాడు.
ఆర్ధికంగా స్వతంత్రంగా నిలబడటం అంత తేలిక కాదు. అందులోనూ ఆధునిక చదువులు చదివిన మహిళలు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం చేసి విజయవంతం కావడం మరింత కష్టం.
పది మందికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే వ్యాపారం చేయవచ్చు. మీరు కూడా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించే ప్రణాళికను కలిగి ఉంటే మీరు ఉల్లిపాయ పేస్ట్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
New Business Ideas: ఎలాంటి వ్యాపారం చేయాలి.. ఏ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి.. అని పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఉండచ్చు. ఇలాంటి సమయంలో చాలా వ్యాపాారాలు..
Recycling Business Ideas: సృష్టిలో పనికి రాని వస్తువు అంటూ ఏమీ లేదు.. వ్యర్ధాలకు అర్ధం కల్పిస్తే.. అవి కూడా ఉపయోగకరంగా మారతాయని.. ఆదాయాన్ని ఇస్తాయని కొంతమంది అంటున్నారు..