దేశంలో లాక్ డౌన్ విధించినప్పటినుంచీ స్తంభించిపోయిన ప్రజా రవాణా (పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్) ను త్వరలో అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. అయితే కొన్ని ఆంక్షలు ఉంటాయన్నారు. బుధవారం బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. కొన్ని గైడ్ లైన్స�