IPL 2022, Mumbai Indians: రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఆరో టైటిల్‌ను గెలవాలని కోరుకుంటోంది. ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
లంకతో జరిగే టీ20, టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియాలో పెను మార్పులు కనిపిస్తున్నాయి. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, టీ20 సిరీస్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వవచ్చని తెలుస్తోంది.
టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే... స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు.
సినీ తారలు మరియు క్రికెటర్స్ పై రూమర్లు రావటం సహజం అయిపోఇంది.. రూమర్లు వచ్చిన కొద్దిరోజులకు క్లారిటీ ఇవ్వటం కూడా సహజం అయిపోఇంది... ఇలానే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా తనపై వచ్చిన రూమార్ కు ఒక క్లారిటీని ఇచ్చింది....
Bumrah Spin Bowling Video: జస్ప్రీత్ బుమ్రా అంటే తొలుత గుర్తొచ్చేది ఆయన ఫాస్ట్ బౌలింగ్. ఈ బౌలర్ వేసే బంతులు వేగంగా దూసుకెళుతుంటే ప్రత్యర్థులు భయపడాల్సిందే. అయితే తాజాగా ఈ ఫాస్ట్ బౌలర్ స్పిన్ బౌలింగ్...
ఆస్ట్రేలియా టూర్ మొదలైన నాటి నుంచి ఏదో రకంగా భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొదట్లో గాయం కారణంగా వన్డేలు, టీ20లు...
మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని అనంతరం టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. జట్టుకు వెన్నముకలా నిలుస్తూ.. భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. గ్రౌండ్లో దూకుడుగా ఉండడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కొనసాగిస్తూ ప్రత్యర్థి జట్టకు వణుకు తెప్పిస్తున్నాడు. ధోని సారధ్యంలో భారత్ ఎన్నో అద్భుతమైన వ�
వెంస్టీడీస్తో జరుగుతున్న టెస్ట్ సీరీస్‌లో భారత క్రికెటర్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నారు. భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా కూడా రికార్డులను తిరగరాస్తున్నాడు. తాజాగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా నిప్పులు చెరుగుతూ బంతులు విసిరాడు. ఈ రాకెట్లాంటి బంతులకు విండీస్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్ దారిపట్టారు. వరుస మూడు
టీమిండియా బౌలింగ్ సంచలనం, వన్డేల్లో వరల్డ్ నెంబర్1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టెస్టు ర్యాంకింగ్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. ఈ రోజు ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 774 రేటింగ్ పాయింట్లతో బుమ్రా ఏడవ స్థానంలో నిలిచాడు. బుమ్రా టెస్టుల్లో టాప్-10లోకి రావడం ఇదే తొలిసారి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో అద్భుత ప్రద�
మాంచెస్టర్‌లో జరుగుతున్న వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారాడు. దీంతో నిన్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 46.1 ఓవర్ల దగ్గరే మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం దెబ్బతో నిన్నటి మ్యాచ్ నేడు మళ్లీ కొనసాగనుంది. వర్షం తగ్గినా పిచ్‌పై తేమ కారణంగా నిన్న మ్యాచ్ కొనసాగే అవకాశాలు లేకుండాపోయాయి. అయితే సెమీస్ మ్యాచ్‌కు రిజ