మీరు బాటిల్ మూత తీసేందుకు తెగ ఇబ్బంది పడుతున్నారా..? సమయానికి బాటిల్ ఓపెనర్ అందుబాటులో లేదా…? అయితే, ఇప్పుడది ఈజీనే… కాలి బూట్లతోనే బాటిల్ మూతను సునాయసంగా తీయగలిగే అవకావం వచ్చింది. అదేంటీ..కాలి బూట్లతో బాటిల్ మూతను ఎలా తీస్తారు ? అని ఆశ్చర్యంగా ఉంది కదా..కానీ, ఇది నిజం..ఇప్పుడు బాటిల్ మూతను తీసే వెసులుబాటున్న సరిక