తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా నాలుగు భవనాలు కూలిపోగా సుమారు 15 మంది మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో చాలామంది నిద్రలో ఉన్నట్టు సమాచారం. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నా