ఓ వ్యక్తి రెండు అంతస్తుల బిల్డింగ్ సెకన్ల వ్యవధిలో కిందకు దిగిన విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఒక బిల్డింగ్ టెర్రస్‌పై నుంచి 30 ఏళ్ల మహిళ రోడ్డుపై పడింది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉనట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుత ప్రపంచమంతా టెక్నాలజీ సాయంతోనే నడుస్తోంది. స్మార్ట్ వర్క్ చేయటం అలవాటు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పనిని త్వరితగతిన, సులువుగా చేయాలనే భావిస్తున్నారు. కొన్నిసార్లు దాని కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు.
అదో ప్రభుత్వ ఆస్పత్రి భవనం..ఆస్పత్రిలో ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న ఓపీ భవనంలో అకస్మత్తుగా పసికందు ఏడుపు వినిపించసాగింది. దాంతో ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. అయితే ఈ ఘటనలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే ఓ నిజం వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఓ యువకుడు చేసిన పనిగా తేలింది.
ప్రపంచంలోనే అత్యంత అందమైన భవనాలు దుబాయ్‌లో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా. ఆ భవనాలను మీరు చూస్తే మీరు కూడా అదే అంటారు.. ఇవి నిజంగా భవనాలేనా అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అంతటి అద్భుమైన కట్టడాలు అక్కడ ఉన్నాయి. అందులోని కొన్నింటిని మనం ఓ సారి చూద్దాం..
ఇటీవల సోషల్ మీడియా బాగా విస్తృతి చెందడంతో ప్రపంచం చాలా చిన్నదిగా అయిపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో జనాలముందు ఉంటుంది. ఈక్రమంలో సోషల్‌మీడియాలో పాపులర్ అవ్వాలనే కోరికతో అనేకమంది రకరకాల సాహసాలు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను
ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి అయిన సంఘటన కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..
యూపీలో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన దావూద్ అహ్మద్ అనే మాజీ ఎంపీ బిల్డింగ్ ని అధికారులు క్షణాల్లో కూల్చివేశారు. లక్నోలో ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది..
Natural Cooling: ఎండాకాలం వచ్చిందంటే చాలు బాబోయ్ అనిపిస్తుంది మనకు. ఎండదెబ్బకు ఇల్లు వేడెక్కిపోయి ఇంట్లో నిద్రకూడా పట్టని పరిస్థితి ఉంటుంది. దీనికోసం ఎయిర్ కండిషనర్లు వాడి ఇంటిని చల్లపర్చే ప్రయత్నం చేస్తుంటాం.