Economy Budget 2022: కేంద్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 8.72 లక్షల పోస్టులను రిక్రూట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే ఆరోగ్యం, ఆతిథ్య రంగాలకు ఎలాంటి 'బూస్టర్ డోస్' ఇవ్వనున్నారు.
హైదరాబాద్కు చెందిన రాము అనే వ్యక్తి స్టాక్ మార్కెట్ ద్వారా ఏడాదిలో రూ.4 లక్షలు సంపాదించగా, అతడి ఖాతాలో మాత్రం రూ.3.60 లక్షలే ఉన్నాయి. వాస్తవానికి, ఈ ఆదాయాలపై..
Union Budget 2022: ఈసారి బడ్జెట్ తమకు ప్రత్యేకంగా ఉంటుందని దేశ మహిళలు భావిస్తున్నారు. ఆర్థిక రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్య మహిళలకు..
బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి ఉపయోగించే ముఖ్యమైన పదాలకు అర్ధాలు చాలా మందికి తెలియవు. ఆర్ధిక రంగంలో అతి ముఖ్యమైన పదాలను బడ్జెట్ సమయంలో వాడతారు. వాటి అర్దాలేమిటో తెలుసుకుందాం.
కరోనా మహమ్మారి విరుచుకుపడడం ప్రారంభం అయిన తరువాత ప్రజారోగ్య(Public Health) విషయంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై మరింత శ్రద్ధ ఇంకా చెప్పాలంటే దానినే మొదటి ప్రాధాన్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
దేశ ఆర్ధిక పరిస్థితిపై రకరకాలుగా వాదనలు వెలువడుతున్నాయి. వివిధ రకాలైన ఒత్తిళ్ళతో మన ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులకు లోనవుతూ వస్తోంది. అయితే, ఎంత ఎదురుగాలులు వీచినా మన ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి గురించి నిపుణులు ఆశావాదంతోనే ఉన్నారు.
జన్ ధన్ యోజన మూడో దశను ఈ బడ్జెట్లో ప్రారంభించే అవకాశం ఉంది. దీని కింద, జన్ ధన్ ఖాతాదారులందరికీ డిజిటల్ బ్యాంకింగ్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యంతో అనుసంధానించున్నారు.
"కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాలకు, ముఖ్యంగా హాస్పిటాలిటీ రంగానికి కొన్ని పన్ను మినహాయింపులు ఇవ్వాలని మేం ప్రభుత్వాన్ని కోరాం. ఈ రంగాలలో కొన్నింటికి మద్దతు ఇవ్వకపోతే, అవి ఎన్పీఏలలోకి జారిపోతాయి" అని సీనియర్ బ్యాంకర్లు అంటున్నారు.
2022-23కి సంబంధించి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం జనవరి 31న ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ సెక్రటేరియట్ బులెటిన్లో పేర్కొన్నారు.
బడ్జెట్ 2022(Budget 2022) కొద్దిరోజుల్లో దేశ ప్రజల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్థలో వ్యవసాయరంగానికి కేటాయింపులు.. రైతులకు ప్రభుత్వ సహకారం గతంలో ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? రైతులకు నిత్యావసరం అయిన ఎరువుల పై ప్రభుత్వ సబ్సిడీ విధానం ఎలా ఉంటోంది? ఉద్యానవన పంటలపై ప్రభుత్వ విధానం ఎలా ఉంది వంటి విషయాలను ఒ సారి పర