BSNL Special Offer: బీఎస్ఎన్ఎల్.. భారత టెలికాం రంగంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందీ సంస్థ. ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగడం.. విపరీతమైన పోటీ పెరగడంతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ప్రాభావ్యాన్ని కోల్పోతూ వస్తోంది. అయితే..
ఈ విచిత్రమైన ఆఫర్ ఏంటీ.. ఎదురు డబ్బులు ఇవ్వడమేంటని ఆలోచిస్తున్నారా.? ఇదంతా వట్టి రూమర్ అనుకుంటే పొరపాటు. ఈ ఆఫర్‌ను స్వయంగా ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఇంతకీ వారు ప్రకటించిన పథకం వింటే ఖచ్చితంగా మీరు షాక్ అవ్వాల్సిందే. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఎవరికైనా ఔట్‌గోయింగ్ కాల్ చేసి.. ఐదు నిమ�