ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో వధూవరులకు సంబంధించిన వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ పెళ్లిలో వధువు వేదికపైకి ఎంట్రీ ఇచ్చే సీన్ నెట్టింట తెగ ట్రెండవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో నవ వధువు ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. అందమైన ఎర్రటి లెహంగాలో పెళ్లి కూతురు పెళ్లి వేదిక గదిలోకి లోపలికి వెళ్లి.. జయమాల వేదికపైకి నెమ్మదిగా నడుస్తోంది.
వధువు తన అద్భుతమైన డ్యాన్స్‌తో తన బ్రైడ్ ఎంట్రీ డ్యాన్స్‌తో పెళ్లికి వచ్చిన అతిథులను ఆశ్చర్యపరిచింది. నల్ల కళ్లద్దాలు, ఎరుపు రంగు లెహంగాలో పెళ్లికూతురు చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ వీడియోను సోషల్ మీడియా యూజర్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు.
కరోనా శాంతిస్తోంది... జనాల జీవన సరళి ట్రాక్‌లో పడుతోంది. ఈ క్రమంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో రెండేళ్లకు పైగా ఫంక్షన్లు, విందులు వినోదాలకు దూరమైన ప్రజలు సంతోసంగా అడుగు ముందుకేస్తున్నారు. పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. మూడేళ్లుగా పెళ్లి వాయిదా వేసుకున్నవారు
పెళ్లంటే రెండు కుటుంబాల కలయిక, రెండు మనసుల కలయిక, నచ్చినవారిని తమ జీవితంలోకి ఆహ్వానించే అపురూపమైన వేడుక. ఇలాంటి సంబురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ కాలం నవవధూవరులు . స్టేజ్ పై ప్రపోజ్ చేయడం,
పెళ్లంటే (Marriage) రెండు మనసుల కలయిక. నచ్చినవారిని తమ జీవితంలోకి ఆహ్వానించే అపురూపమైన వేడుక. ఇలాంటి సంబురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా కొందరు నవవధూవరులు ప్రవర్తిస్తున్నారు. స్టేజ్ పై ప్రపోజ్...
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కన్నడ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప (Pushpa). క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన