చైనా ఎప్పటికప్పుడు విభిన్న ప్రయోగాలు చేస్తూ ప్రపంచానికి సవాలు విసురుతోంది. తాజాగా మనుషులపై అక్కడి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం అందరినీ అబ్బురపరుస్తోంది. వారి ప్రయోగం వల్ల మనుషులను నచ్చినట్టుగా తయారు చేసుకోవచ్చనే దిశగా ప్రపంచం ఆలోచనలు వెళుతున్నాయి. అద్భుత శక్తిగా మెదడు చైనాకు చెందిన జియాంకుయి అనే డాక్టర్ ఒక ప్రయ�