ఢిల్లీలో జరిగిన బాయిస్ లాక్ర్ రూమ్ ఘటనలో షాకింగ్ నిజాలు బయట పడ్డాయి. సిద్ధార్థ్ పేరిట స్నాప్ చాట్లో ఒక అమ్మాయే ఫేక్ ప్రొఫైల్ని క్రియేట్ చేసిందని, తన క్లాస్మేట్కి సందేశాలు పంపుతూ వచ్చిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. తనపై జరిగినట్టుగా ఓ లైంగిక దాడి..