Boy Missing: నెల్లూరు జిల్లాలో అడవిలో తప్పిపోయిన మూడేళ్ళ సంజు కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పాపం పసివాడు.. అడవుల్లో తప్పిపోయాడు. నాన్న వెంట వడివడిగా అడుగులేస్తూ చెట్టూ పుట్టలెంటా వెళ్లిపోయాడు. నెల్లూరు జిల్లా ఉయ్యాలపల్లిలో ఈ ఘటన జరిగింది.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176