తెలుగు వార్తలు » boy
రోడ్డెక్కితే ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్న పిల్లలతో వెళ్లే వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు..
పబ్‌జీ గేమ్ మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పబ్‌జీ ఆటకు అలవాటుపడ్డ బాలుడు మానలేకపోయాడు. పబ్‌జీ ఆడేందుకు తండ్రి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సిద్ధాంత్ బాత్రా అనే విద్యార్థి పోరాటం ఫలించింది. తనకు సీటు కేటాయించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆ విద్యార్థికి న్యాయమే జరిగింది. ఐఐటీ బొంబాయి విశ్వవిద్యాలయం సదరు విద్యార్థికి సీటు కేటాయించాలని ధర్మాసనం సూచించింది.
సంచలనం కలిగించిన మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు బయటపెట్టారు.
మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణానికి చెందిన కుసుమ దీక్షిత్‌రెడ్డి(9) కిడ్నాప్ కథ విషాదాంతమైంది.
మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. పసిపిల్లాడన్న కనికరంలేని దుర్మర్గులు చాక్లెట్ చోరీ చేశాడని చావగొట్టారు. ఈఘటన బీహార్‌లోని మధుబని జిల్లాలో ఒక చిన్నారిని చితకబాది హత్యచేసిన ఉదంతం అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుంటూరు జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సొంత పిన్ని ఎనిమిదేళ్ల బాలుడిని అతికిరాతకంగా హతమార్చింది.
నిర్మల్ జిల్లా బాసరలో ఏడాదిన్నర బాలుడి మృతి కేసులో నిజాలు వెలుగు చూశాయి. రైల్వే స్టేషన్ సమీపంలో ముళ్లపొదల్లో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని ఈ నెల 19న గుర్తించారు స్థానికులు. అతను ఎవరి బాలుడు? ముళ్ల పొదల్లో పడేయాల్సిన అవసరం ఏంటి? తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడన్న అనుమానం వ్యక్తమైంది. అయితే పోలీసులు కూపీ లాగితే తీగ కదిలి
కళ్ల ముందు ఆడుకుంటున్న బాలుడు కానరాని లోకాలకు పోయాడు. ఊయలలో ఆడుకుంటున్న బాలుడికి ఆ ఊయలే ఉరితాడైంది. కృష్ణా జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చింది.
సూర్యాపేట జిల్లాకు చెందిన నాలుగు నెలల బాబు కరోనా వైరస్ సోకి మృతి చెందాడు. సూర్యాపేట సమీపంలోని కాసరబాద గ్రామానికి చెందిన నాలుగు నెలల చిన్నారి ఆనారోగ్యం పాలయ్యాడు. దీంతో బాబు తల్లిదండ్రులు మంగళవారం అతన్ని హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహ�