యష్(Yash) హీరోగా గతవారం విడుదలైన కేజీఎఫ్ 2(KGF 2) సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకపోతోంది. ఈ మేరకు బాలీవుడ్ ఏ-లిస్ట్ నటుల సినిమాల రికార్డులను తారుమారు చేస్తే కాసుల వర్షం కురిపిస్తోంది.
‘సాహో’ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రభాస్ ఇమేజ్ దృష్యా ఈ మూవీ కోసం యూవీ క్రియేషన్స్ దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టింది. హిందీలో కాస్త కలెక్షన్లు ఫరువాలేదనిపించినా..మిగిలిన భాషల్లో సినిమా వసూళ్లను కొల్లగొట్టలేకపోయింది. తన కుటుంబ సభ్యుడు, మరోక ప్రెండ్ వంశీ, ప్రమోద్ నిర్మాతలు కావడంతో సినిమా కోసం ప�
‘ఇస్మార్ట్ శంకర్’తో పూరి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. రామ్‌తో కలిసి బాక్సాఫీప్ లెక్కలు తేలుస్తున్నాడు. ఒకప్పుడు పూరి రేంజ్ వేరు..కానీ ప్రస్తుతం పూరి హిట్ లేక ఆకలితో ఉన్నాడు. తనని ఇంత దూరం తీసుకువచ్చిన మాస్ కోసం ఓ బోనాంజా హిట్ ఇవ్వాలని అలుపెరగని ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించింది..’ఇస్మార్ట్’ హిట్ ద
సమంత అక్కినేని..ఈ నటి తెలుగులో స్టార్ హీరోస్ రేంజ్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. స్యామ్ మూవీ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ హడావిడి మాములుగా ఉండటం లేదు. కటౌట్స్, క్రాకర్స్‌తో థియేటర్స్ కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. తాజాగా ‘ఓ బేబీ’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది సమంత. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ �
విడుదలై రెండేళ్లు గడిచినా కూడా ఇప్పటికీ అర్జున్ రెడ్డి పేరు మార్మోగిపోతుంది. తాజాగా హిందీలో కూడా అర్జున్ రెడ్డి దుమ్ము దులిపేస్తున్నాడు. ఈ సినిమాను అక్కడ కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసాడు మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. షాహిద్ కపూర్ హీరో కావడంతో సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు ఇద