బంగారం, వెండి వంటి ఖరీదైన వస్తువులు దొంగిలించే దొంగలుంటారని తెలుసు..పంట పొలాల వద్ధ దాన్యం, పశువులను కూడా ఎత్తుకెళ్లిన దొంగల గురించి విన్నాం. కానీ, ప్రస్తుత కాలంలో బంగారమైపోయిన ఇసుక చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. అవును మీరు విన్నది నిజమే..
సోషల్ మీడియాలో (Social Media )చాలా యాక్టీవ్ గా ఉండే వ్యాపార వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ( Anand Mahindra )ఒకరు. నిత్యం తనకు నచ్చిన చక్కని వీడియోలు ( Trendin Videos ), ఫోటోలను షేర్ చేసి చాలా మందికి ప్రేరణ కలిగిస్తుంటారు.
తమిళనాడులో అప్పుడే సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్నాడీఎంకే నిరసన సెగలు ప్రారంభమయ్యాయి. మాజీ సీఎం దివంగత జయలలిత స్మృతి చిహ్నంగా జయలలిత యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకున్న
ఇరుపొరుగు వారి గొడవలు కాస్త ఠాణాకు ఎక్కింది. ఎదురింటి వారితో జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ప్రతికార్యానికి ఫ్లాన్ చేశాడు. ఏకంగా ఆ ఇంట్లోని మహిళ సెల్ఫోన్ నెంబర్ను డేటింగ్ యాప్లో పెట్టి మానసిక వేదనకు గురిచేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరిట నకిలీ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్న బోగస్ ట్రస్ట్ వ్యవహారం గుట్టురట్టైంది. ప్రధాని మోదీ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు నిధులు ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులను కోరిన వారిని వారణాసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కొందరికి ఓ హ్యబీ ఉంటుంది. కొత్తగా ఏది కనిపించినా.. దానిని తన సొంతం చేసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి ఓ చిన్న పొరపాటు ఓ ఉద్యోగిని నిందితుడిగా మార్చింది. ముంబైలో నాణాలు ముద్రించే మింట్ హౌస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లాకర్లో విడుదల కాని రూ. 20 నాణెలను రెండింటిని అధికారులు గుర్తించారు. ఆ లాకర్ సె�
పీఎన్బీ ప్రస్తుత, మాజీ అధికారులు నలుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.31 కోట్ల మేరకు మోసగించినట్లు ఆరోపించింది.