ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్ ప్రొవిన్స్‌లో ఒక మసీదులో రెండు పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 18 మంది మరణించారు. 50 మంది వరకూ గాయపడ్డారని అధికారులు చెప్పారు. పేలుళ్లకు తామే కారణమని ఇంతవరకూ ఎవరూ ప్రకటించలేదు. శుక్రవారం ముస్లింలు ప్రార్థనలు చేస్తుండగా దుండగు�
శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ పండుగ నాడు ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దాడులు చెయ్యడం…వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు తీసుకోవడం.. వాటి వెనక తామే ఉన్నామని ఐసిస్ ప్రకటించడం… న్యూజిలాండ్‌లో ముస్లింలపై దాడులకు నిరసనగా ఈ దాడులు చేసినట్లు చెప్పడంతో… సహజంగానే శ్రీలంకలో ముస్లింలపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది
శ్రీలంక మారణహోమంపై ఎట్టకేలకు ఉగ్రసంస్థ ఐసిస్ స్పందించింది. ఈ దాడులకు తామే కారణమని వారి వార్త ఏజెన్సీ అమక్ న్యూస్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శ్రీలంకలో ఆదివారం తొమ్మిది ప్రదేశాలలో జరిగిన పేలుళ్లలో 300మంది మరణించగా.. 500మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.