ఇరాక్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. స్థానికులను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడులో 12 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 2017 దాడి తర్వాత పౌరులను టార్గెట్ చేస్తూ జరిపిన పేలుళ్లలో ఇదే పెద్దది. కర్బాలా ప్రాంతంలో ఇరాక్ ఆర్మీ చెక్ పాయింట్ మీదుగా ప్రయాణీకులతో వెళ్తున్న మినీ బస్సులో గుర్తు తెల�