తెలుగు వార్తలు » Bombay
ట్రాంజెండర్స్ ఎన్నికల్లో పోటీచేయడం పై ముంబై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ట్రాన్స్‌జెండర్లు మహిళా విభాగం నుంచి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఔరంగాబాద్ జైలులో లాక్‍డౌన్ విధిస్తున్నట్టు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. జైలు నుంచి బయటకు వెళ్లడం
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చిక్కుల్లో పడ్డారు. 2014 నాటి తన ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించిన ఓ కేసులో ఆయన విచారణను ఎదుర్కోవలసి వస్తోంది.
ఒక చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేవారిని దేశద్రోహులుగానో, జాతి వ్యతిరేకులుగానో ప్రకటించజాలమని బాంబేహైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. సీఏఏకి నిరసనగా మహారాష్ట్రలోని బీద్ జిల్లాలో ధర్నా చేసేందుకు తనను, మరికొందరిని అనుమతించాలని కోరుతూ.. ఇఫ్తేఖార్ షేక్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని కోర�