తెలుగు వార్తలు » Bombardier Q400
ఢిల్లీ: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో దివాళా తీసిన జెట్ ఎయిర్‌వేస్ పైలట్లకు, ఉద్యోగులకు మరో విమానయాన సంస్థ స్పైస్ జెట్ భరోసా ఇచ్చింది. తమ సంస్థల్లో వారికి అవకాశం కల్పిస్తామని స్పైస్ జెట్ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి నియామకాల్లో ప్రాధాన్యత కల్పిస్తామని స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్ స్పష�