కశ్మీర్ లోయలో జవాన్ల భద్రత కోసం ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు సీఆర్పీఎఫ్ డైరక్టర్ జనరల్ ఆర్ ఆర్ భట్నాగర్ తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స�