తెలుగు వార్తలు » Bomb Accident
నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలోని నివాస ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేప్టటారు. అయితే అది నాటు బాంబు కావడంతో అందరూ ఊపిరి పీల్చకున్నారు. వీధి కుక్క నోటితో కొరకడంతో బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదు. బాంబు పేల�