తెలుగు వార్తలు » Bollywood star Salman Khan
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ మెగా కోడలిగా మెప్పు పొందుతున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి బిపాజిటివ్ అనే మ్యాగిజైన్‌ను కూడా నడిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి బిపాజిటివ్ విత్ ఉపాసన పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ ర�