పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే రోజు.. తన అభిమానులకు షాక్‌తో కూడిన సర్ప్రైజ్ ఇచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఏకంగా బాయ్ ఫ్రెండ్‌నే పరిచయం చేసింది.
తక్కువ వడ్డీకే భారీ రుణాలు ఇప్పిస్తానంటూ పలువురు ప్రముఖులను, బిజినెస్ మెన్లను మోసగించిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ అజయ్ యాదవ్ ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ ఢిల్లీకి చెందినప్పటికీ ముంబైలో మకాం పెట్టిన ఈయన..లవ్ ఫిర్ కభీ, ఓవర్ టైం, సస్పెన్స్...
అర్థరాత్రి ఓ నిర్మాతపై మద్యం బాటిల్ విసిరికొట్టి హల్చల్ చేసింది హీరోయిన్ సంజనా. ప్రస్తుతం ఈ వార్త ఫుల్‌గా వైరల్ అవుతోంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ సంజనా గిల్రాణి తెలుగు ప్రజలకు సుపరిచితురాలే. టాలీవుడ్లో చేసింది కొన్ని సినిమాలే అయినా.. టాప్ హీరోలతో చేసింది. గతకొద్ది రోజుల నుంచి దక్షిణాది హీర�