బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. కరోనాపై పోరాటంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.3 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ మూవీ అంటే చెప్పక్కర్లేదు. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన సినిమాలకు ఉన్నక్రేజ్ అలాంటిది. ఆ మధ్య శంకర్ డైరెక్షన్లో వచ్చిన రోబో 2.0 మూవీ గుర్తుందా.. ఇప్పుడు చైనాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. చైనాలో అత్యధిక ధియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం సెప్టెంబరు 6న అక్కడ విడుదల కాబోతున్నట్టు చిత�