Aryan Khan Drugs Case: ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను NCB అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఉదయం నుంచి
బాలీవుడ్ డ్రగ్స్ కలకలం డైలీ సిరియల్ ఎపిసోడ్లలా సాగుతూనే ఉంది. గంజాయిని అక్రమంగా దిగుమతి చేసుకున్న కేసులో దియా మీర్జా మాజీ మేనేజర్ రహీలా ఫర్నీచర్‌వాలా, అతని సోదరి సాహిస్తా, వ్యాపారవేత్త కరణ్ సజ్నాని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జనవరి 9 న అరెస్టు చేశారు.
డ్రగ్స్ కేసులో- బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌పై ఎన్సీబీ గురిపడింది. ముంబైలోని బాంద్రాలో గల అర్జున్ రాంపాల్ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ఈ డ్రగ్స్ కేసులో ఆయన గాళ్‌ఫ్రెండ్ గాబ్రియెలా పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈనెల 11న విచారణకు రావాలంటూ...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే రియా, ఆమె సోదరుడు షోవిక్ సహా పలువురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.