తెలుగు వార్తలు » Bollywood casting director held
సినిమా..ఈ పేరులోనే ఓ మానియా ఉంది. అంతే స్థాయిలో మాయ కూడా ఉంది. సినిమాల్లో నటించాలని, టెక్నిషియన్లుగా రాణించాలని ఎంతోమంది నగరాలకు వస్తూ ఉంటారు. వాళ్ల అమాయకత్వాన్ని, అవసరాన్ని, ఆకలిని..అడ్డు పెట్టుకోని కొందరు ప్రబుద్దులు చెలరేగిపోతున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తినే మీకు పరిచయం చేయబోతున్నాం. సినిమాలకు క్యాస్టింగ్ డైరెక�