తెలుగు వార్తలు » Bollywood Actress warning
బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెల ఓ హిందీ వార్తా పత్రిక పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య.. ఊర్వశికి మాజీ ప్రియుడు అంటూ ఓ హిందీ మీడియా సంస్థ వార్తను రాసింది. ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్దిక్ పాండ్య సాయం కోరారా? అని వార్త ప్రచురించింది. ఇది కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో ఊర్వశి దృష్టికి వచ్చింది. దాంత�