'ఝుమ్మందినాదం' సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందాల భామ తాప్సీ. ఆతర్వాత తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ స్థానానికి పోటీపడింది.
బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఢిల్లీ బ్యూటీ తాప్సీ మరోసారి తన కామెంట్లతో వార్తల్లోకి ఎక్కింది. ఏదైనా మొహం మీదే చెప్పే అలవాటున్న ఈ బ్యూటీ ఇప్పుడు లవ్, సెక్స్‌పై బోల్డ్ కామెంట్లు చేసింది. మీరు ఎలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు..? శృంగారం చేయకపోయినా ప్రేమించే వ్యక్తిని మీరు ఇష్టపడతారా..? ఇష్టం లేకున్నా శృంగార