తెలుగు వార్తలు » Bollywood Actors
టిక్ టాక్ తో బాటు మొత్తం 59 చైనా మొబైల్ యాప్ లను ప్రభుత్వం నిషేధించడంతో ముఖ్యంగా పలువురు సెలబ్రిటీలు డీలా పడిపోయారు. వారి ఖాతాలపై నీలినీడలు పరచుకున్నాయి. ఒకప్పుడు ఈ యాప్ అంతగా పాపులర్..
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్క ముంబైలోనే కేసుల సంఖ్య 3 వేలు దాటింది. తాజాగా ప్రముఖ హీరోలు నివాసం ఉంటున్న
క్యూనెట్ వ్యవహరంలో 38 కేసులు నమోదు చేసి 70 మందిని అరెస్ట్ చేసినట్టుగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్యూనెట్ కేసు వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు. మంగళవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బెంగుళూరులోని విహాన్ కార్యాలయాన్ని కూడ సీజ్ చేసినట్టుగా ఆయన తెలిపారు. క్యూనెట్ సంస్థ రెండు రకాల అవతారాలతో �
క్యూనెట్ కేసులో సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ స్కామ్‌కు సంబంధించి గతంలో 500 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు అందుకున్న వారిలో షారుఖ్, బొమన్ ఇరానీ, అనిల్ కపూర్ తమ లాయర్ల ద్వారా సమాధానమిచ్చారు. ఇక పూజా హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ తదితరుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా మరోసారి నోటీసుల
పిజ్జా, బర్గర్, చిప్స్ ఇలా అనేక రకాల జంక్ ఫుడ్ వెంట పడ్డామంటే.. ఒళ్ళు కొవ్వెక్కడం ఖాయం. ఈ మాట ఎప్పటినుంచో వింటూ వస్తున్నదే! శరీరంలో మోతాదుకు మించి ఫ్యాట్ పెరిగితే ఏర్పడే ముప్పు గురించి కూడా అందరికీ తెలుసు. ఇక వీటికి సంబంధించిన యాడ్స్‌లో చాలామంది స్టార్ హీరోల దగ్గర నుంచి క్రికెటర్ల వరకు నటిస్తూ.. అభిమానులను ప్రేరేపిస్తు�
‘కళంక్’ సినిమా టీజర్‌ను విడుదలచేసింది చిత్రబృందం. ఎంతో ఉత్కంఠభరితంగా ఈ టీజర్ కనిపిస్తోంది. 1945లో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో రూప్ అనే యువరాణి పాత్రలో ఆలియా భట్ నటించారు. టీజర్‌లోని ప్రతి సన్నివేశం, సినిమాపై అంచనాలను ప�