దేశవ్యాప్తంగా కలకలం రేకెత్తించిన బాయిస్ లాకర్ రూమ్ అడ్మిన్‌ను ఢిల్లీ సైబర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి గ్రూప్‌లోకి ఇతర విద్యార్థుల సమాచారం సేకరించారు.
లాక్ డౌన్ కారణంగా స్కూళ్ళు, కాలేజీలు మూతపడ్డాయి. దీంతో బడి పిల్లలకు ఏం చేయాలో తోచడంలేదు. ముఖ్యంగా టీనేజీ అబ్బాయిలు కొందరు చెడు మార్గం పట్టారు. ఢిల్లీలో జరిగిన ఓ ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. దేశమంతా ఆశ్చర్యపోయేట్టు ఇన్ స్టా గ్రామ్ లో ‘ బోయిస్ లాకర్’ పేరిట ఓ గ్రూప్ ని ఏర్పాటు చేసిన కొంతమంది అబ్బాయిలు అందులో అమ్మాయిల పట�