పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఈ కర్మాగారంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఆరుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకు�