తెలుగు వార్తలు » Bogatha Waterfalls at Vajedu
ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారింది బొగత జలపాతం. నాలుగైదు రోజులుగా కొండకోనల నుండి వరద హోరెత్తుతోంది. ములుగు జిల్లా వాడేడు మండలం సీకుపల్లి అడవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యటకులు భారీగా తరలివస్తూ.. ప�