మరోవైపు ముత్యాల ధార, కొంగాల జలపాతాలు కూడా జలకళతో ఉట్టిపడుతున్నాయి. జలపాతాల అందాలను వీక్షించేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు..గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో సందర్శకులను లిమిటెడ్ గా అనుమతించారు. కరోనా కారణంగా
నయాగార… ప్రపంచంలో అందమైన, అతిపెద్ద జలపాతం.. అయితే ఇది చూడాలంటే విమానమెక్కి.. అమెరికా వెళ్లాలి. కానీ అలాంటి జలపాతాన్ని తక్కువ ఖర్చుతోనే చూడొచ్చు. నయాగరా అంతా కాకున్నా.. దాదాపుగా అంతే ఆనందం కలిగించే జలపాతం.. మన తెలంగాణలోనే ఉంది. అదే బొగతా జలపాతం. దీనికి తెలంగాణ ‘నయాగర’గా గుర్తింపు. ఇది ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి�
ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారింది బొగత జలపాతం. నాలుగైదు రోజులుగా కొండకోనల నుండి వరద హోరెత్తుతోంది. ములుగు జిల్లా వాడేడు మండలం సీకుపల్లి అడవీప్రాంతంలో ఈ జలపాతం ఉంది. ఇక్కడి అందాలను వీక్షించేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యటకులు భారీగా తరలివస్తూ.. ప�
చూట్టూ ఎత్తైన కొండలు.. దట్టమైన అటవీ ప్రాంతం.. ప్రకృతి నడుమ కనువిందు చేసే సుందర దృశ్యాలు. మేనిని తాకే నీటి తుంపరలు.. పర్యాటకులను కట్టిపడేస్తున్న అద్భుత దృశ్యం. ఇలా ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపజేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బొగత జలపాతం కనువిందు చేస్తుంది. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనసు దోచుక�