తెలుగు వార్తలు » Boat Sinks in Iraq
ఇరాక్‌లో టైగ్రీన్ నదిలో పడవ బోల్తా ఘటనలో మృతుల సంఖ్య 92కి చేరింది. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. మొహూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నది పడవబోల్తా పడిన సమయంలో అందులో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇరాకిల పర్వదినం నౌరోజ్‌ను జరుపుకోవడానికి వీళ్లంతా పడవలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గల్లంతైన 45 మ