తెలుగు వార్తలు » Boat retrieval
ఈ నెల 16న తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద.. అదుపు తప్పి బోటు మునిగి పోయింది. ఈ ఘటనలో 36మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 26మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంకా 16మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. బోటు కింద వారు చిక్కుకుపోయి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును బయటకు తీసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుత