తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద బోల్తా పడ్డ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంప్రదాయ పద్దతిలో బోటును వెలికితీసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా.. ధర్మాడి సత్యం బృందం ఆ మధ్యన దానిని బయటకు తీసేందుకు చాలా శ్రమించింది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరద ఉధృతిని పెరగడంతో బోటు వెలిక�
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారనే విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. ఇప్పటివరకు 12మంది మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా 35మంది పర్యాటకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో �